← Back to news

SIR ప్రక్రియపై ప్రత్యేక దృష్టి: SEO

By Sagar· 1d ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
SIR ప్రక్రియపై ప్రత్యేక దృష్టి: SEO

ఎస్ఐఆర్–2026పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని ఆయన అన్నారు. నోటీసులు జారీ చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు.

SIR ప్రక్రియపై ప్రత్యేక దృష్టి: SEO

More in Local