← Back to news

తాడేపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల బైక్ ర్యాలీ

By BUJJIBABU· 9h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. యునైటెడ్ కార్మిక వర్కర్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం నాడు ఘాట్ రోడ్డులోని విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, సంక్షేమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

More in Local