← Back to news

రహదారిపై భారీ గుంతలు

By Bala· 14h ago
రహదారిపై భారీ గుంతలు

సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి తార్నాక వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిని పట్టించుకునే నాథుడే లేడని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

More in Local