← Back to news

CBIకి సాయికృష్ణ డెత్ కేసు

By Krishna· 1d ago
CBIకి సాయికృష్ణ డెత్ కేసు

AP: విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో, కస్టడీలో మరణించిన 23 ఏళ్ల సాయికృష్ణ డెత్ కేసును CBIకి అప్పగించింది AP హైకోర్డు. సాయికృష్ణ కస్టడీలో మరణించినట్లు సిట్ ఛార్జ్‌షీట్‌లో చెప్పగా.. CI నాగరాజు సహా ఏడుగురు పోలీసులు, కస్టడీలో హత్య చేశారనీ, ఆధారాలు నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మే 6న మార్కాపురం నుంచి తెచ్చి, చిత్రహింసలు పెట్టారనీ, 12న రాణిగారితోట భవనంలో మరణించగా, స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని 86 పేజీల రిపోర్టులో SIT చెప్పింది. 263 ఆధారాలు, 120 మంది సాక్షుల వివరాలు రిపోర్టులో ఉన్నాయి.

More in AP