← Back to news

రైల్వేలో 590 పారామెడికల్ జాబ్స్.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 1d ago· RRB
రైల్వేలో 590 పారామెడికల్ జాబ్స్.. రేపే లాస్ట్ డేట్!

రైల్వేలో పారామెడికల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 590 పోస్టుల్లో Nursing Superintendent 365, Pharmacist 118, Health &amp; Malaria Inspector 43, Radiographer 25, Lab Assistant 31తో పాటు Dialysis Technician వంటి పోస్టులున్నాయి. అర్హత పోస్టును బట్టి GNM/B.Sc Nursing, B.Pharm, B.Sc, డిప్లొమా ఉండాలి. ఏజ్ 18–40 ఏళ్ల మధ్య ఉండాలి. <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">ఆన్‌లైన్ అప్లికేషన్లు</a> రేపటితో (అక్టోబర్ 14న) ముగుస్తాయి. ఫీజు జనరల్‌కు 500, రిజర్వ్డ్ కేటగిరీలకు 250 రూపాయలు ఉంటుంది.

More in Jobs