← Back to news

ఖతార్‌లో నర్సింగ్ జాబ్స్.. TOMCOM గుడ్ న్యూస్!

By Mahesh· 7h ago· Telanganatoday· తెలంగాణ
ఖతార్‌లో నర్సింగ్ జాబ్స్.. TOMCOM గుడ్ న్యూస్!

TG: విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న నర్సులకు గుడ్ న్యూస్! ప్రభుత్వ సంస్థ TOMCOM ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నర్స్ టెక్నీషియన్లకు నెలకు ₹73 వేలు, లైసెన్స్‌డ్ ప్రాక్టీషనర్ నర్సులకు ₹95 వేల జీతం అందించనున్నారు. 20–40 ఏళ్ల ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్లకు ఏడాది, LPNలకు రెండేళ్ల అనుభవం అవసరం. ఎంపికైన వారికి వీసా, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తారు. పూర్తి వివరాలకు 08035524946 నంబర్‌ను కాంటాక్ట్ అవ్వొచ్చు.

ఖతార్‌లో నర్సింగ్ జాబ్స్.. TOMCOM గుడ్ న్యూస్!

More in Jobs