← Back to news

20 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్!

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
20 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్!

రాష్ట్రంలోని 20 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2021లో గ్రామ పంచాయతీలను పుర, నగరపాలక సంస్థల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. లైన్ క్లియర్ అయిన సంస్థల్లో రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి, శ్రీకాకుళం నగరపాలక సంస్థలు ఉన్నాయి.

More in Local