← Back to news

ఉదయగిరిలో వైసీపీ నేతలు టిడిపిలోకి

By yerraguntla sunil· 1h ago· Sri Potti Sriramulu Nellore
ఉదయగిరిలో వైసీపీ నేతలు టిడిపిలోకి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీలో చేరారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు మూలె వినయ్ రెడ్డి, మాజీ ఎంపీపీ మూలె పద్మజ వినయ్ రెడ్డి, మాజీ వైసీపీ మండల కన్వీనర్ మూలె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. స్థానిక ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ మారడం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

More in Local