← Back to news

CJP, అభిజీత్ దీప్కేపై విమర్శలు చేయలేదు: జావేద్ అక్తర్

By Vishi· 5 Oct 2026· X
CJP, అభిజీత్ దీప్కేపై విమర్శలు చేయలేదు: జావేద్ అక్తర్

CJP, అభిజీత్ దీప్కేపై గీత రచయిత, రాజ్యసభ మాజీ సభ్యుడు జావేద్ అక్తర్ విమర్శలు చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తను జావేద్ అక్తర్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. దీప్కే, CJPని వ్యతిరేకించేవారు నాలాంటి వ్యక్తి పేరును, ఇమేజ్‌ను అరువు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in Current Affairs