← Back to news

61 నుంచి 62కి.. Retirement Age పెంపు

By Prashanth· 4 Oct 2026· Andhra Pradesh
61 నుంచి 62కి.. Retirement Age పెంపు

AP: ఆంధ్రప్రదేశ్‌లో జ్యుడీషియల్ ఆఫీసర్స్ రిటైర్‌మెంట్ ఏజ్ 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. AP Judicial Service & Cadre Rules-2026లోని రూల్‌ 17ను సవరించారు. ఈ పెంపు 2026 మార్చి 31 నుంచి వర్తించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఫుల్‌ కోర్టు రికమెండేషన్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయశాఖ మంత్రి NMD Farooq తెలిపారు. ఈ నిర్ణయంతో న్యాయాధికారులకు మరో ఏడాది సర్వీస్‌ యాడ్ అవుతుంది.

More in AP