← Back to news

ఢిల్లీలో ఊహించని రేంజ్‌లో నిరసనలు!

By Sahani· 4 Oct 2026· X· Delhi

ఢిల్లీలో నిరసనకారులపై, మహిళా జర్నలిస్టులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ నేహా బోరా ఈ రోజు ఇండియా గేట్ నుండి జంతర్ మంతర్ వరకు భారీ ప్రొటెస్ట్ కు పిలుపునిచ్చారు. సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రదర్శనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. శాంతిభద్రతల కోసం దాదాపు 5,000 మంది పోలీసులను, పారామిలిటరీ ఫోర్సెస్‌ను రంగంలోకి దించారు.

More in Current Affairs