← Back to news

ఉదయగిరి MPPకి ఘనంగా వీడ్కోలు సభ!

By sunil· 1d ago· Sri Potti Sriramulu Nellore
ఉదయగిరి MPPకి ఘనంగా వీడ్కోలు సభ!

ఉదయగిరి MPP మూలే పద్మజా వినయ్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో MPDO ఆఫీస్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. అధికారులు ఆమెతో పాటు MPTCలు, సర్పంచులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా MPP చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత డబ్బులతో ఎంపీడీవో ఆఫీస్ పనులు చేయించడం, చెట్లు నాటించడం చాలా గ్రేట్ అని అధికారులు తెలిపారు.

More in Local