← Back to news

YCP నేత ఆఫీసుపై దాడి

By Krishna· 1d ago
YCP నేత ఆఫీసుపై దాడి

అన్నమయ్య జిల్లా.. రాయచోటిలో YCP మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆఫీసుపై దాడి చేశారు TDP కార్యకర్తలు. ఈ ఘటనలో కొందరు YCP కార్యకర్తలకు గాయాలవ్వగా.. కొన్ని YCP వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇదే జిల్లాలో పుంగనూరులో TDP, YCP కేడర్ మధ్య ఘర్షణ జరిగిన తర్వాత.. ఇలా రాయచోటిలో కూడా ఘర్షణలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఇలా రెండు పార్టీల కార్యకర్తలూ ఘర్షణలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

More in AP