← Back to news

రౌతులపూడిలో DSP ఏబీజీ తిలక్ పర్యటన

By NANI· 22h ago· కాకినాడ
రౌతులపూడిలో DSP ఏబీజీ తిలక్ పర్యటన

రానున్న ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాక గ్రామంలోని అతి సున్నితమైన పోలింగ్ ప్రాంతాలను పెద్దాపురం DSP తిలక్ పరిశీలించారు. గత ఎలక్షన్స్ టైమ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్, ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్‌పై లోకల్స్‌తో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

More in Local