← Back to news

హమారా ప్రసాద్‌పై కల్పనా ఫైర్

By Bala· 6h ago
హమారా ప్రసాద్‌పై కల్పనా ఫైర్

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా చెబుతూ పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌ను వదిలిపెట్టేది లేదని జర్నలిస్ట్ కల్పనా ఫైర్ అయ్యారు. ఆ పుస్తకంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూ వెనుక BJP, RSS ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. పుస్తకంలోని అంశాలు, దాని ప్రచారం, వివాదానికి దారితీసిన పరిణామాలపై ఆమె మాట్లాడారు. హమారా ప్రసాద్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఐతే.. ఈ బుక్‌ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తానని హమారా ప్రసాద్ అంటున్నారు.

More in TG