← Back to news

2029లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం..-పవన్

By DS· 2 Jun 2026· Hyderabad
2029లో తెలంగాణలో  కచ్చితంగా పోటీ చేస్తాం..-పవన్

2029ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.అప్పుడు ఎవరు కలిసివస్తారో ఇప్పుడు తెలియదు తెలంగాణలో నేను పోటీ చేయను..మా వాళ్లు గెలిస్తే చాలు అన్నారు. GHMC ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం

More in Politics