← Back to news

CJPపై హాలీవుడ్ సింగర్ సంచలన కామెంట్స్

By Vishi· 3h ago· X
CJPపై హాలీవుడ్ సింగర్ సంచలన కామెంట్స్

ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, రాజకీయ పరిణామాలపై అమెరికన్ గాయని మేరీ మిల్‌బెన్ సంచలన కామంట్స్ చేశారు. CJPకి అమెరికాలోని కొంతమంది Select Donors నుంచి నిధులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా దాతలు ఇతర దేశాల్లో అలజడులు సృష్టించేందుకు ఒక వ్యూహాన్ని పాటిస్తారని పేర్కొన్నారు. CEC రాజీనామాను డిమాండ్ చేస్తూ CJP, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్న టైంలో ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

More in Current Affairs