దేశ వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఎందుకు?: దీప్కే

మోదీ స్వదేశీయులనే చులకన చేయడానికి అమెరికన్ల మద్దతును ఎందుకు కోరుతున్నారు అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే కామెంట్ చేశారు. CJPకి అమెరికాలోని కొంతమంది Select Donors నుంచి నిధులు అందుతున్నాయని అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ <a href="https://www.theclearcutnews.com/n/EiKFFN8">ఆరోపించడం</a>తో ఆయన రియాక్ట్ అయ్యారు. దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కును విదేశీయులకు ఎవరిచ్చారని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దేశ వ్యవహారాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

