← Back to news

ట్యాక్స్‌ కలెక్షన్స్‌లో తెలంగాణ టాప్‌.. 18% గ్రోత్‌

By Lokesh· 2h ago
ట్యాక్స్‌ కలెక్షన్స్‌లో తెలంగాణ టాప్‌.. 18% గ్రోత్‌

GST కలెక్షన్స్‌లో తెలంగాణ టాప్‌‌లో ఉంది. సెప్టెంబర్‌లో 18% గ్రోత్‌ రికార్డ్‌ అయింది. 2025 సెప్టెంబరులో 4,512 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ కలెక్షన్స్.. ఈ ఇయర్ సెప్టెంబరులో 5,327 కోట్ల రూపాయలకు చేరాయి. సెంట్రల్‌ ఫైనాన్స్‌ మినిస్ట్రీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా GST రెవెన్యూ 10% పెరగగా, తెలంగాణలో 18% గ్రోత్‌ కనిపించింది. యూపీ, పంజాబ్‌ కూడా 18% గ్రోత్‌తో టాప్‌లో నిలిచాయి. రాష్ట్ర ట్యాక్స్‌ రెవెన్యూలోనూ 15% గ్రోత్‌ కనిపించింది.

More in TG