← Back to news

SIRపై నిరసన.. హైదరాబాద్‌లో Unity Rally

By Teja Akula· 2h ago· Gachibowli, Hyderabad, Hyderabad
SIRపై నిరసన.. హైదరాబాద్‌లో Unity Rally

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ LB నగర్‌లోని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ నుంచి JAIHO (Jai Bharat Association for Integrity, Harmony and Oneness) ఆధ్వర్యంలో ఇవాళ Unity Rally నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. “SIRను మొత్తంగా రద్దు చేయాలి.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి” అనే నినాదాలతో ర్యాలీ చేపట్టనున్నట్లు విజయవిహారం రమణమూర్తి పిలుపునిచ్చారు. JAIHO ఆధ్వర్యంలో గాంధీజీ చూపిన శాంతియుత మార్గంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

SIRపై నిరసన.. హైదరాబాద్‌లో Unity Rally

More in TG