← Back to news

ఫార్మసిస్ట్ డే.. GGUSOPలో సందడి!

By SK.Gani· 1h ago· Gokavaram, Gokavaram, East Godavari
ఫార్మసిస్ట్ డే.. GGUSOPలో సందడి!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జి.జి.యు. స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఘనంగా జరిగింది. "స్వస్థ భారత్–కంబాటింగ్ AMR" థీమ్‌తో విద్యార్థులకు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అవగాహన కల్పించారు. డీన్ డా. ఎం.డి. ధన్ రాజు మాట్లాడుతూ యాంటీబయాటిక్స్ వైద్యుల సూచనల మేరకే వాడాలని సూచించారు. ఫార్మసిస్ట్ డాక్టర్, పేషెంట్ మధ్య కీలక లింక్ అన్నారు. కార్యక్రమంలో డా. వి.డి. సుందర్, షేక్ మీరా, అధ్యాపకులు, 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

More in Local