← Back to news

ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్

By Kamal Kumar· 9h ago· Vikarabad
ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్

ఇవాళ ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బౌద్ధ ధమ్మ అనుచరులు ఈ రోజును స్మరించుకుంటున్నారు. 1956 అక్టోబర్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో బౌద్ధమతాన్ని స్వీకరించారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, మానవ గౌరవం కోసం ఆయన చేసిన కృషికి ఈరోజు ప్రతీకగా నిలుస్తుంది. సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లాలోని పలువురు పిలుపునిచ్చారు.

More in Local