← Back to news

నిర్మల సభలో నిరసన.. కారణం ఇదేనా?

By Prashanth· 3 Oct 2026· Andhra Pradesh

AP: రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్పీచ్ టైమ్‌లో కొందరు యువకులు ఈలలు, స్లోగన్స్ తో అడ్డుపడ్డారు. లోకల్స్‌కి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో CM చంద్రబాబు నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.UPI ఛార్జీలు, SIR వంటి కేంద్ర నిర్ణయాలపై అసంతృప్తే కారణమని APలో చర్చ జరుగుతోంది.. ఈ నిరసన కేంద్రంపై ప్రజల ఆగ్రహానికి సంకేతమా? లేక స్థానిక సమస్యపైనే నిరసనా? మీ అభిప్రాయం కామెంట్‌ చేయండి.

More in AP