← Back to news

కొత్తగూడెంలో ఫ్రీ ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్

By Alam· 3h ago· Bhadradri Kothagudem
కొత్తగూడెంలో ఫ్రీ ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్

కొత్తగూడెం మస్జిద్-ఎ-అబ్దుల్ వహీద్ కాన్ఫరెన్స్ హాల్‌లో యశోదా హాస్పిటల్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీల్ దాచేపల్లి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ క్యాంప్‌లో దాదాపు 70 మందికి డాక్టర్లు హెల్త్ చెకప్స్ చేసి, మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్లు అందించారు.

కొత్తగూడెంలో ఫ్రీ ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్

More in Local