← Back to news

వైసీపీ నేతల భేటీ

By MADDIMANENI· 2h ago· Ananthapuramu
వైసీపీ నేతల భేటీ

గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరి కలిశారు. గుంతకల్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో పార్టీ విషయాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి ఇద్దరూ డిస్కస్ చేసుకున్నారు. ఈ సందర్భంగా గంట నరహరిని వెంకటరామిరెడ్డి ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు.

వైసీపీ నేతల భేటీ

More in Local