← Back to news

గిరిజనుల హక్కుల కోసం పోరాడతా: తిరుపతి నాయక్

By Bejjanki· 2h ago· Siddipet
గిరిజనుల హక్కుల కోసం పోరాడతా: తిరుపతి నాయక్

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండాకి చెందిన గుగులోతు తిరుపతి నాయక్ బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ST మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ ఈ నియామకం చేపట్టారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి, తండాల డెవలప్‌మెంట్‌కి కష్టపడతానని, తనకు ఈ ఆపర్స్యూనిటీ ఇచ్చిన లీడర్స్‌ అందరికీ థ్యాంక్స్ అని తిరుపతి నాయక్ చెప్పారు.

More in Local