గ్రామసభలో మహిళ ఆవేదన
అల్లూరి సీతారామరాజు జిల్లా రింతాడ పంచాయతీ పనసలోద్దికి చెందిన గెమ్మెలి సావిత్రి అనే మహిళ గ్రామసభలో తమ ఊరి కష్టాలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. రీసెంట్‌గా పడిన వర్షాల వల్ల ఉన్న ఒక్క రోడ్డు పాడైపోయి పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, కరెంట్ పోల్స్ పడిపోయి ఇబ్బందిగా ఉందని చెప్పారు. మహిళ తెలిపిన సమస్యలపై స్పందించిన ఆఫీసర్స్ రోడ్డు, కరెంట్ ప్రాబ్లెమ్స్ వెంటనే సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేశారు.


