ఫస్ట్ టైమ్ ఉద్యోగులకు రూ.15 వేల వరకు ఇన్సెంటివ్స్

ఫస్ట్ టైమ్ అఫీషియల్‌గా జాబ్‌లో చేరిన వారికి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' <a href="https://pmvbry.epfindia.gov.in/">(PM-VBRY)</a> స్కీమ్ బెనిఫిట్ కానుంది. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న ఫస్ట్ ఎంప్లాయిస్‌కు రూ.15,000 వరకు ఇన్సెంటివ్ పొందవచ్చు. అలాగే ఇంకొన్ని జాబ్‌ను కల్పించే కంపెనీలకు కూడా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌కు కేంద్రం మొత్తం రూ.99,446 కోట్లను కేటాయించింది. 2 ఇయర్స్‌లో 3.5 కోట్లకు పైగా జాబ్ క్రియేషన్ టార్గెట్‌గా ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది.



