← Back to news

తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్!

By sahani· 10 Aug 2026· Telangana
తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్!

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, దాదాపు 73,95,954 ఓట్లను ఆఫీసర్స్ డిలీట్ చేశారు. ఇప్పటివరకు 78.14% డిజిటలైజేషన్ పూర్తి కాగా, యాదాద్రి జిల్లా 94.30% తో ఫస్ట్ ప్లేస్‌లో, హైదరాబాద్ 58.58% తో లాస్ట్ పొజిషన్‌లో ఉన్నాయి. ఈ నెల 12న CEO అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుండగా, ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేసి, అక్టోబర్ 19న ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయనున్నారు.

More in News