← Back to news

పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ దేశానికే ఆదర్శం

By Bala· 2h ago· TG
పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ దేశానికే ఆదర్శం

TG: పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్.. ఇండియాకే ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన 'Best practices' రిపోర్టు ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ వాడకంలో హైదరాబాద్.. నేషనల్ లెవెల్‌లో స్పెషల్ ఐడెంటిటీ సాధించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ - NCAP కింద సిటీలో ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేందుకు తీసుకుంటున్న మెజర్స్.. గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది.

More in TG