రహ్మత్ బేగ్ ఎపిసోడ్.. మజ్లిస్‌కు కొత్త టెన్షన్!

TG: మజ్లిస్ MLC రహ్మత్ బేగ్ ఇష్యూ పార్టీకి హెడ్‌ఏక్‌గా మారింది. ఓ బాలికను సెక్సువల్ అబ్యూజ్ చేశారనే అలిగేషన్స్‌కు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. MLC పదవికి రిజైన్ చేయాలని ఆదేశించింది. మూడు రోజులు గడిచినా ఆయన రాజీనామా చేయలేదు. తాను 'ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేయను' అని రహ్మత్ బేగ్ అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.



