← Back to news

"హిందువుల్లో యూనిటీ లేదు": నా అన్వేషణ

By Krishna· 2h ago· Instagram

హిందువులకు చేతకాని తనం ఉందనీ, యూనిటీ లేదని విమర్శించారు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్. తాను 132 దేశాల్లో 400 హిందూ దేవాలయాల్ని వీడియోల్లో చూపించినందుకు తన పేరున గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉందన్న ఆయన.. తనను కొందరు క్రైస్తవుడిగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. హిందూ మతాన్ని పాటిస్తున్న తనను టార్గెట్ చేస్తే, పాపం చుట్టుకుంటుందని అన్వేష్ అన్నారు.

More in International