← Back to news

సాయికృష్ణ తల్లికి ₹25 లక్షల పరిహారం!

By Krishna· 23h ago
సాయికృష్ణ తల్లికి ₹25 లక్షల పరిహారం!

AP: గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో AP హైకోర్టు.. తల్లి విజయలక్ష్మికి ₹25 లక్షల పరిహారం 4 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2026 మే 6న మార్కాపురం దగ్గర్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాన్‌బెయిలబుల్ వారెంట్ల కోసం సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. <a href="https://www.theclearcutnews.com/n/CZsFvJF">కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కి</a> తరలించారు. కానీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అదృశ్యం చేశారనీ, చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించాడని SIT తేల్చింది. తాజాగా హైకోర్టు కేసును CBIకి బదిలీ చేసింది

More in AP