← Back to news

DSC నిరసనను అడ్డుకున్న పోలీసులు

By BUJJIBABU· 1d ago· AP

DSC అవకతవకలపై విజయవాడ SAAP ఆఫీస్‌లో నిరసన తెలిపేందుకు వెళ్తున్న YCP నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి, కార్యకర్తలను ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ధర్నాకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని వేమారెడ్డి పోలీసులను అడిగారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను అడ్డుపెట్టుకుంటోందని ఆరోపించారు.

More in Local