← Back to news

CJP లీడర్స్ ఫోన్స్ సీజ్.. లాయర్‌కు నో ఎంట్రీ!

By Sahani· 2h ago· X
CJP లీడర్స్ ఫోన్స్ సీజ్.. లాయర్‌కు నో ఎంట్రీ!

ప్రస్తుతం జాఫర్‌పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న <a href="https://www.theclearcutnews.com/n/dfmjcn7">సౌరవ్ దాస్</a>, అశుతోష్ రాంకా, అజింక్యలతో పాటు పలువురు లీడర్ల మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడమే కాకుండా, లాయర్‌ను కలవడానికి SHO నిరాకరించడం ఆందోళన కలిగిస్తోంది. ఏ లీగల్ అథారిటీతో వారిని డిటైన్ చేశారు, లాయర్‌ను ఎందుకు అనుమతించట్లేదని CJP లీగల్ టీమ్ మెంబర్ రత్న సింగ్ 'X' లో ప్రశ్నించారు. ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర నేషనల్ ఫ్లాగ్‌తో వీరు ప్రొటెస్ట్ చేస్తుండగా ఢిల్లీ పోలీస్ డిటైన్ చేశారు.

More in National