← Back to news

రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

By Bala· 7h ago
రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా జిల్లా పల్లెపండుగ గ్రామం 3.0 ద్వారా వీబీ జీ రాంజీ నిధులతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు. మల్లంపల్లిలో ₹56.50 లక్షలతో ఎస్సీ కాలనీకి 900 మీటర్లు తారురోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. వి.రుద్రవరంలో ₹18.25 లక్షలతో 300 మీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

More in Local