← Back to news

పనిచేయని డిస్‌ప్లే.. విరిగిన తలుపు

By K. PURNA CHANDU.· 1d ago· Palasa, Palasa, Srikakulam
పనిచేయని డిస్‌ప్లే.. విరిగిన తలుపు

శ్రీకాకుళం జిల్లా మందసలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆవరణలో ఉన్న ఏటీఎం నిరుపయోగంగా మారడంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా డిస్‌ప్లే పనిచేయక నగదు డిపాజిట్, విత్‌డ్రా సదుపాయాలు నిలిచిపోయాయని వినియోగదారులు చెబుతున్నారు. దసరా పండగ సమయంలో నగదు అవసరాలు పెరగడంతో ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం సేవలను పునరుద్ధరించి, తలుపుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

పనిచేయని డిస్‌ప్లే.. విరిగిన తలుపు

More in Local