← Back to news

'నాగులేరు ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలి'

By Siva· 1d ago· Dachepalle, Dachepalli, Palnadu
'నాగులేరు ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలి'

దాచేపల్లి పట్టణంలోని నాగులేరు పరివాహక ప్రాంతాన్ని గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు, యువనాయకుడు యరపతినేని నిఖిల్ పరిశీలించారు. నాగులేరులో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆధునీకరణ పనులను వేగవంతం చేసి నాగులేరు పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.

More in Local