← Back to news

చిరంజీవి 'కాకా' అప్‌డేట్ వచ్చేసింది!

By Sahani· 26 Sept 2026
చిరంజీవి 'కాకా' అప్‌డేట్ వచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ మూవీ అప్‌డేట్‌ను స్వయంగా షేర్ చేశారు. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా, డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. థమన్ బిజీగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుండగా, ‘పండగ మనదే’ అని చిరు క్లారిటీ ఇచ్చారు. 2027 జనవరి 13న ‘కాకా’ మూవీ రిలీజ్ కానుండగా, రేసులో వెంకటేష్-అనిల్ రావిపూడి, రజినీకాంత్ ‘ధర్మన్’, శర్వానంద్ సినిమాలు కూడా పోటీకి రెడీగా ఉన్నాయి.

More in Entertainment