← Back to news

బౌద్ధమత స్వీకరణ దినోత్సవం

By BUJJIBABU· 5h ago· Guntur

మంగళగిరి బుద్ధిజం ఆఫీసులో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధమతం తీసుకున్న రోజు సందర్భంగా ఒక ఈవెంట్ జరిగింది. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించి ఈక్వాలిటీ, ఫ్రీడమ్, మానవత్వం నేర్పారని AP.BSI ప్రెసిడెంట్ వై. హరిబాబు చెప్పారు. కులవివక్షపై ఆయన చేసిన ఫైట్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

More in Local