← Back to news

‘దేశాన్ని ఎందుకు పాడుచేస్తున్నారు?’..దీప్కేకు చేదు అనుభవం

By Vishi· 2h ago· Ndtv

CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను కొందరు వ్యక్తులు నిలదీస్తూ "దేశాన్ని ఎందుకు పాడుచేస్తున్నారు?" అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతర్‌మంతర్ దగ్గర జరగాల్సిన నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్న ఆయనను పోలీసులు అంతకుముందు విమానం లోపలే అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

More in Viral