← Back to news

CJP వాలంటీర్స్ రిలీజ్.. కానీ.!

By Vishi· 11h ago· X
CJP వాలంటీర్స్ రిలీజ్.. కానీ.!

ఢిల్లీ పోలీసులు డిటైన్ చేసిన CJP వాలంటీర్లు, యాక్టివిస్టులు 11 మందిని పోలీసులు రిలీజ్ చేశారు. ఐతే.. 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా, తీహార్ జైల్లో ఉన్న CJP లీడర్లు <a href="https://www.theclearcutnews.com/n/xgBE96S">అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ </a>మాత్రం రిలీజ్ కాలేదు. తద్వారా కీలక నేతల్ని మాత్రం వదల్లేదని స్పష్టమవుతోంది. ఇది CJPకి ఇబ్బంది కలిగించే అంశమే. రంకా, సౌరవ్.. అనుమతి లేకుండా జంతర్ మంతర్ లోపలికి వెళ్లడం వల్ల వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అందువల్ల వారి రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా ఉంది.

More in Current Affairs