CEC జ్ఞానేష్ కుమార్కు సుప్రీం నోటీసులు

ఓటర్ల జాబితాల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియను సవాలు చేస్తూ విపక్షాలు ఫైల్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని భారత ఎన్నికల సంఘానికి(ECI) నోటీసులు జారీ చేసింది. SIR ప్రక్రియను, నోటీసులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడాన్ని విపక్షాలు సవాలు చేశాయి. దీంతో CEC జ్ఞానేష్ కుమార్తోపాటు ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలకు సుప్రీం నోటీసులు పంపింది.


