← Back to news

మళ్లీ జంతర్ మంతర్‌కి నేహా బోరా

By Krishna· 2h ago· X

జనరల్‌గా రాజకీయ నేతలు ఒకసారి డిటైన్ అయ్యాక.. ధర్నా వదిలేసి వెళ్లిపోతారు. కానీ ఢిల్లీలో ఉన్నది నేహా బోరా. ఆమె డ్రామాలాడే రకం కాదు. పట్టుపడితే తాడో పేడో తేల్చుకునే రకం. అందుకే ఆమె ఇవాళ వరుసగా డిటైన్ అవుతూ.. మళ్లీ మళ్లీ జంతర్ మంతర్‌కి వెళ్తూనే ఉన్నారు. "కామ్రేడ్స్.. పదండి మళ్లీ జంతర్ మంతర్‌కి. డెమొక్రసీ, మన ఓటు హక్కు కోసం ఒక్కటై నిలబడదాం. మన పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది" అని ఆమె xలో ట్వీట్ చేశారు. ఇవాళ ఆమె రోజంతా ప్రొటెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు.

More in National