← Back to news

నేపాల్ వరదలు: సద్గురు కామెంట్స్!

By saha· 4d ago· Indiatimes
నేపాల్ వరదలు: సద్గురు కామెంట్స్!

నేపాల్ వరద బాధితులకు సద్గురు జగ్గీ వాసుదేవ్ రూ. 1 కోటి సాయం ప్రకటించారు. హిమాలయ ప్రాంతాల రక్షణ కోసం ఇండియా, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్‌లతో ఒక స్పెషల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నేపాల్ ఒక్కటే ఈ డిజాస్టర్‌ను హ్యాండిల్ చేయలేదని, అన్ని దేశాలు కలవాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్‌లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది టూరిస్టులు, 3 వాలంటీర్లు మిస్ అయ్యారు.

More in Current Affairs