← Back to news

నిందితులను అరెస్ట్ చేయాలని తల్లిదండ్రుల దీక్ష

By Malaji· 2h ago· ముంబై
నిందితులను అరెస్ట్ చేయాలని తల్లిదండ్రుల దీక్ష

IIT ముంబై స్టూడెంట్ సాహిల్ వాకోడే డెత్ కేసులో నిందితులు శిరీష్ కేదారే, సూర్యనారాయణ డుల్లాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష జరుగుతోంది. సెప్టెంబర్ 24 నుంచి సాహిల్ పేరెంట్స్ ఈ దీక్ష చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నెగ్లెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. BSP మహారాష్ట్ర కార్యదర్శి నాగ్ సేన్ మాలజీతో పాటు సామాజిక వర్గాలు, జర్నలిస్టులు దీక్ష స్థలానికి వచ్చి ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.

More in National