← Back to news

కన్నీళ్లు పెట్టుకున్న మహిళా క్యాండిడేట్.. ఓదార్చిన CM విజయ్!

By Mahesh· 2h ago· Tamilnadu
కన్నీళ్లు పెట్టుకున్న మహిళా క్యాండిడేట్.. ఓదార్చిన CM విజయ్!

తమిళనాడులోని ధారాపురం అసెంబ్లీ బైపోల్ క్యాంపెయిన్‌లో ఎమోషనల్ సీన్ జరిగింది. TVK క్యాండిడేట్ పి. సత్యభామ తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, అబ్యూజివ్ కామెంట్స్‌తో చాలా బాధగా ఉందని చెప్పి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా తనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీంతో పక్కనే ఉన్న CM విజయ్ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. ధారాపురం బైఎలక్షన్ అక్టోబర్ 6న జరగనుంది.

More in National