← Back to news

పెండింగ్ జీతాలు ఇవ్వాల్సిందే: BLOల డిమాండ్

By NRPT· 1d ago· Narayanpet
పెండింగ్ జీతాలు ఇవ్వాల్సిందే: BLOల డిమాండ్

SIR విధులు నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) తమకు రావాల్సిన రెమ్యునరేషన్‌ను వెంటనే ఇవ్వాలని కోరారు. వేరే నియోజకవర్గాల్లో బీఎల్వోలకు ₹4 వేల నుంచి ₹16 వేల వరకు ఇచ్చినా, తమకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు MROకు వినతిపత్రం అందజేసి, పెండింగ్ అమౌంట్‌ను ఇప్పించాలని కోరారు.

More in Local