దరఖాస్తు పెట్టుకున్న 'ఆత్మ'

TG: ముషీరాబాద్ నియోజకవర్గంలో S.I.R ఫారం-7 అక్రమాలు బయటపడుతున్నాయి. ఆఫ్‌లైన్ మాత్రమే కాదు.. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో కూడా బోగస్‌వి ఉన్నాయి. 24 ఏళ్ల కిందట నిజంగానే మరణించిన వ్యక్తి.. ఇప్పుడు బతికున్న తన భార్య పేరు తొలగించాలని ఆన్‌లైన్‌లో ఫారం-7 అప్లికేషన్ పెట్టుకోవడం షాక్ అయ్యేలా చేసింది. ఇటీవల ఓ BLA.. 31 మంది పేర్లు తొలగించాలని ఫేక్ ఫారం-7 అప్లికేషన్స్ పెట్టారు. ఇలాంటి అప్లికేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ పెడితేనే తీసుకోవాలి. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తోంది? S.I.R ప్రక్రియ బాగుందనిపిస్తోందా?



