BIG NEWS: రేపు బెంగళూరుకి ధ్రువ్ రాఠీ
బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో రేపు (అక్టోబర్ 8) ఉదయం 10:30 గంటల నుంచి భారీ నిరసన కార్యక్రమం జరగనుంది. Scrap SIR పేరుతో జరిగే ఈ మాస్ ప్రొటెస్ట్‌లో పాల్గొనాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పాపులర్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. ఆయనతోపాటు నేహా బోరా వస్తున్నారని తెలిపారు. SIR బాధితులు, యువత, ప్రజా సంఘాల సభ్యులంతా ఒక్కటై పోరాడాలని, ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రకాష్ రాజ్ కోరారు.

